పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 325 ఉద్యోగాలు

296
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 325 ఉద్యోగాలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 325 ఉద్యోగాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 325 ఉద్యోగాలు

పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 325 ఉద్యోగాలు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 325 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాల వారీ ఖాళీలు: సీనియర్ మేనేజర్ (క్రెడిట్)-51, మేనేజర్ (క్రెడిట్)-26, సీనియర్ మేనేజర్ (లా)-55, మేనేజర్ (లా)-55, మేనేజర్ (హెచ్‌ఆర్‌డీ)-18, ఆఫీసర్ (ఐటీ)-120.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ/పీజీ/డిప్లొమా/సీఏ/ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీఎం, బీఈ/బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: ఆఫీసర్ (ఐటీ) పోస్టులకు 21-28 ఏళ్లు, మేనేజర్ (లా) పోస్టులకు 25-32 ఏళ్లు, మిగతా పోస్టులకు 25-35 ఏళ్లు ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో.
దరఖాస్తుకు చివరితేదీ: ఫిబ్రవరి 15, 2019.
ఆన్‌లైన్ పరీక్ష తేదీ: మార్చి 17, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: www.pnbindia.in